Guest

Click here to select email id / Reporter Login

మీ భాషను ఎంచుకోండి

తెలుగు Telugu

మీరు ఎంచుకున్న స్థానం

హైదరాబాద్ (Change)

Fact Check
CHECK NOW
రెఫరర్
REFER NOW
స్టేటస్ వీడియోలు
టూఫాస్ట్ షార్ట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్
వార్త / వీడియో పోస్ట్ చేయండి
POST NOW
యాప్ డౌన్‌లోడ్ (Download App)
INSTALL
సెట్టింగ్స్
మీ స్పందన
సంప్రదించండి
Naa Anveshanana #IndiaReadsTofastShortNews
News
1
న్యూస్ of 6

News

న్యూస్ కొరకు... ›
Local
2
హైదరాబాద్ of 6

Local News

మీ ఊరి వార్తలకోసం... ›
Reels
3
న్యూస్ రీల్స్ of 6
NEW

News Reels

వీడియో వార్తలు... ›
E-Paper
4
ఈ-పేపర్ of 6

E-Paper

నేటి దినపత్రిక... ›
Viral
5
వైరల్ of 6

Viral

వైరల్ స్టోరీస్ కొరకు... ›
Jobs
6
లోకల్ జాబ్స్ of 6

Local Jobs

మీ దగ్గర్లో జాబ్స్... ›
NEWS REELS
Story
పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం
14d ago
E-Paper TODAY
01 Nov 2026

🗞️ నేటి ఈ-పేపర్ (E-Paper)

మెయిన్ & అన్ని జిల్లాల దినపత్రిక ఎడిషన్లు చదవండి

చదవండి
🗳️ ప్రజాభిప్రాయం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి / కూటమికి ఉండబోతోంది?

తాజా వార్తలు

Thumb
📍 Crime

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

14d ago 0 పూర్తి వార్త & క్లిప్ »
న్యూస్ | చదవని 12
News
Reporter
NAA ANVESHANA
Sr Reporter, Naa Anveshanana
1.5 Lakh readers now • LIVE
Crime

పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం

*సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం* *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు* *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.* adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6...

ముఖ్యమైన పాయింట్స్:

  • *సుమారు రూ.6 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం*
  • *అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు*
  • *ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే ఐపీఎస్.*
adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. *అరెస్టైన నిందితుడు:* కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం. గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
14d ago ఈ-పేపర్ క్లిప్ 📖 పూర్తి వార్త 1 of 1
SHARE
SPONSORED 📍 Sponsored
REPUBLIC HINDUSTAN
పైకి స్వైప్ చేస్తే తదుపరి వార్త వస్తుంది ↑
సంప్రదించండి

కేటగిరీలు

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

తెలంగాణ జిల్లాలు

వీడియో షార్ట్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి.

—— LOCAL CATEGORIES ——
Favourite Locations
హైదరాబాద్
Local
2
హైదరాబాద్

Local News

మీ ఊరి వార్తలకోసం... ›
Jobs
3
లోకల్ జాబ్స్

Local Jobs

మీ దగ్గర్లో జాబ్స్... ›
—— NEWS CATEGORIES ——
News
2
న్యూస్

News

న్యూస్ కొరకు... ›
Reels
4
న్యూస్ రీల్స్
NEW

News Reels

వీడియో వార్తలు... ›
E-Paper
5
ఈ-పేపర్

E-Paper

నేటి దినపత్రిక... ›